బాలకృష్ణ కదానాయకుడిగా నటించిన చిత్రం పరమ వీఎర చక్ర
కధ : ఇందులో బాలకృష్ణ ఒక సైనికుడి పాత్ర పోషించారు .తన దేశానికీ ఇతర దేశాల వల్లే కాకా తన దేశం వాళ్ళ వల్లే ముప్పని తెలుసుకుంటాడు .దాన్ని ఎలా అరికడతాడు,కధానాయకుడిగా బాలకృష్ణ మరో పాత్ర ఏమిటి? అనేది తెర పై చూడాలి
విశేషాలు:ఇది దాసరి నారాయణ రావు గారి 150వ చిత్రం.బాలకృష్ణ పౌరాణిక పాత్ర ఈ సినిమా కి ముఖ్యమైన సన్నివేసం.
ఐతే మునుపటి బాలకృష్ణ చిత్రాల లో ఉన్న ఎబెట్టుతనం ఈ చిత్రం లో ఉండవని సిని వర్గాల అభిప్రాయం.
పరమ వీర చక్ర
1:14 PM |
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
If you dont like to give Your email ID Comment as anonymous Or use any name and URL
Your comment is valuable for me.....