DEGSINED BY SAI RAMA KRISHNA. Powered by Blogger.
RSS

mirapakaya

కధ :రుషి(రవితేజ)కి ప్రేమ మీద ఓ భిన్నమైన అభిప్రాయం ఉంది.చిత్రం ఏమిటంటే  అ అభిప్రాయం మూలంగానే అతనుప్రేమ లో పడతాడు అ ప్రేమ వ్యవహారం తో  అనుకోని విధంగా ఒకరితో ఉండాల్సి వస్తుంది ,ఫలితంగా రుషి లక్ష్యం కూడా నెరవేరుతుంది.ఈ కధలో వినమ్ర(రిచా),వైశాలి(దీక్ష) పత్రాలు  కూడా కీలకమే.


ఈ చిత్రం లో సంగీతం కూడా బాగానే అలరించడం  తో   ఈ సినిమా విజయవంతం అవ్వచని  ఫిలింనగర్ వర్గాల అంచనా.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment

If you dont like to give Your email ID Comment as anonymous Or use any name and URL

Your comment is valuable for me.....