బాలకృష్ణ ఇటివలే నటించిన చిత్రం పరమవీరచెక్ర . ఈ చిత్రం కేవలం బాలకృష్ణ అభిమానులకు మాత్రమే నచ్చటం కొంచెం బాధాకరం.ఈ చిత్రం లోని కదాంసం బాగోకపోవడమే కారణం అని ప్రజల స్పందన.కధా నాయకుడిగా బాలకృష్ణ పాత్ర సంతృప్తికరంగానే ఉన్నా అతని శైలికి తగ్గ కధను ఎంచుకోకపోవటం తో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బొక్కబోర్ల పడేటట్టు ఉంది.బాలకృష్ణ పై ఉన్న అంచనాలు ఎక్కువకావడం తో ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేక పోయింది
ఈ చిత్రం లో కధంసానికన్నా . తన సొంత కధనం ఎక్కువ కావటం వల్ల మొదటి భాగమంతా విసుకుగా సాగింది.సింహ తరువాత అన్ని విజయాలే అనుకున్న బాలకృష్ణ ఆస నిరసైంది......!!!@!!!
పరమ వీర చెత్త
7:03 PM |
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
If you dont like to give Your email ID Comment as anonymous Or use any name and URL
Your comment is valuable for me.....